This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ కోసం ఫోలిక్ యాసిడ్ (Folic Acid for Pregnancy in Telugu)

Health Tips
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ కోసం ఫోలిక్ యాసిడ్ (Folic Acid for Pregnancy in Telugu)
Likes8 Likes|
Read time4 min

గర్భధారణ కోసం ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా హీమోగ్లోబిన్ రకం కొత్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ తీసుకోనివారిలో ఫోలేట్ డెఫీషియెన్సీ అనీమియా డిసార్డర్ వస్తుంది. శరీరం కావాల్సినంత ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవసరం. ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను కూడా సరఫరా చేయలేదు. దెబ్బతిన్న అవయవాల పనితీరుపైనా ప్రభావం చూపిస్తుంది. తల్లి కావాలనుకునే మహిళ ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచే అదనంగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. గర్భంలో శిశువు పెరుగుదలకు, అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా పిల్లలు జన్మించే సమయంలో ఉండే సమస్యలైన స్పైనా బిఫిడా, అనెన్స్‌ఫాలీ లాంటి న్యూరల్ ట్యూబ్ డిసార్డర్స్‌ని నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది.

స్పైనా బిఫిడా అంటే వెన్నెముకకు మద్దతుగా ఉండే వెన్నుపూస పూర్తిగా కలసిపోకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే వైకల్యం. పిల్లల ఎదుగుదల, కదలిక, శ్రేయస్సు లాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ పుట్టిన శిశువుకు అనెన్సఫలి ఉంటే మెదడు పూర్తిగా లేకపోవడం లేదా మెదడు అభివృద్ధి చెందకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. దీని వల్ల గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే ప్రాణాంతక పరిణామాలు తలెత్తవచ్చు ప్రెగ్నెన్సీ కోసం మంచి ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ సమయంలో ముందుగా ప్రసవం చెందడం, ప్లాసెంటా ఏర్పడటంలో తలెత్తే సమస్యల్ని తగ్గించవచ్చు. దీంతోపాటు పుట్టుకతో వచ్చే వైకల్యాలు, గుండె జబ్బులు, క్లెఫ్ట్ ప్యాలెట్ లాంటి సమస్యల్ని కూడా తగ్గించవచ్చు.

ఏ సమయంలో తీసుకోవడం మంచిది (When is the best time to use it in Telugu)?

  • గర్భం దాల్చాలనుకున్నప్పుడు ఎవరైనా ప్రీనాటల్ విటమిన్స్ సప్లిమెంట్స్‌గా ఉపయోగించాలి. ఫలితంగా శిశువు అభివృద్ధి చెందుతున్న సమయంలో వచ్చే న్యూరల్ ట్యూబ్ సమస్యల్ని అధిగమించవచ్చు.
  • గర్భవతులు కవలల కోసం ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో సగం గర్భాలు ఊహించనివే. ఒకవేళ ప్లాన్ చేయకుండా గర్భం వచ్చినా, న్యూరల్ ట్యూబ్ సమస్యల్ని తగ్గిస్తుంది.
  • ఫోలిక్ యాసిడ్‌కు నీటిలో కరిగే గుణం ఎక్కువ కాబట్టి జీవక్రియ వేగంగా జరిగిపోతుంది. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తప్పనిసరి. రోజూ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
  • ప్రెగ్నెన్సీ కోసం మంచి ప్రీనాటల్ విటమిన్స్ భోజనంతో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే సమయంలో తీసుకోవాలని లేదు. అయితే ప్రీనాటల్ విటమిన్ బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని మీకు గుర్తుంటుంది.
  • చాలావరకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్స్‌లో 400 మైక్రోగ్రాముల విటమిన్ ఉంటుంది. సప్లిమెంట్ లేబుల్ చూసి నిర్ధారించుకోవచ్చు.

ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, ఫోలేట్ ఉన్న ఆహార పదార్థాలు కలిపి తీసుకోవచ్చా (Folic acid supplements and food sources of folate may be used together in Telugu)?

త్వరగా గర్భం రావడానికి ఫోలిక్ యాసిడ్ విటమిన్స్‌ని ఆహార పదార్థాల్లో సహజంగా లభించే ఫోలిక్ యాసిడ్‌ ద్వారా తయారు చేస్తారు. ఆహారంలో అధిక మొత్తంలో ఫోలేట్ తీసుకోవడం అసాధ్యం. ఫోర్టిఫైడ్ తృణధాన్యాల లాంటివి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అవుతాయి. డైట్ ద్వారా లభించే ఫోలేట్‌ను పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్‌ని మాత్రం పర్యవేక్షించాలి. అనేక ప్రీనాటల్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఎక్కువగా విటమిన్స్ తీసుకునేవారు ఒక రోజులో 1,000 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ తీసుకోకూడదు. ఫోలిక్ యాసిడ్ లోపం లేదా అధికంగా తీసుకోవడం ఎలుకల్లో మెదడు అభివృద్ధి చెందడంపై ప్రభావం చూపిందని 2020లో ఓ పరిశోధనలో తేలింది. 5మిల్లీ గ్రాముల ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ అవసరమా లేదా అన్నదానిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో కాఫీ: ప్రభావాలు & తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Tags

Folic acid during pregnancy in telugu, Folic acid uses in telugu, Benefits of folic acid in telugu, Folic Acid for Pregnancy in English, Folic Acid for Pregnancy in Hindi, Folic Acid for Pregnancy in Tamil, Folic Acid for Pregnancy Bengali.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.